SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన స్టీల్ రాడ్ మెట్లు ధ్వంసమయ్యాయి. శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ఇలా జరిగినట్లు అక్కడి పరిస్థితులను బట్టి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వివేకానంద విగ్రహం వద్ద స్టీల్ మెట్లు ధ్వంసం


