MDK: సేవా సేతు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పీఎం సూర్యఘర్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని గృహ విద్యుత్ వినియోగదారులకు మెదక్ ఎస్ఈ నారాయణ నాయక్ పిలుపునిచ్చారు. ఇంటి పైకప్పులపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం ద్వారా కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని, పర్యావరణహితమైన సౌర విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
తెలంగాణ
రూఫ్‌టాప్ సోలార్‌తో విద్యుత్ బిల్లులకు చెక్


