KMM: వెలుగుమట్లలో అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ బెరైటీస్ తవ్వకాలపై కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆదేశాలతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పట్టా భూముల్లో రాయిని చిప్పింగ్ చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నట్లు గుర్తించారు. కొలతలు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.
తెలంగాణ
అక్రమ బెరైటీస్ తవ్వకాలపై దాడులు..!


