హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ లో- వోల్టేజీ సమస్యకు పరిష్కారం

PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ 12వ వార్డులో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపినట్లు కౌన్సిలర్ శ్రావణి తెలిపారు. తరచూ విద్యుత్ అంతరాయం, లో వోల్టేజీ సమస్యలను గుర్తించి నూతన వైర్లు, అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు సహకారానికి కౌన్సిలర్ కృతజ్ఞతలు తెలిపారు.