హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఫార్మసీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

MHBD: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల ఫార్మసీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తక్షణ ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. EAPCET-2026లో అర్హత సాధించిన విద్యార్థినులు అక్టోబర్ 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటలకు నిజధ్రువీక పత్రాలతో హాజరుకావాలని కోరారు