WGL: జిల్లాలోని మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు అజయ్ బాబు (స్కూల్ అసిస్టెంట్)ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం DEO రంగయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజులను టాస్ నిర్ణయించిన మొత్తానికి అధికంగా వసూలు చేసినట్లు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుడు అజయ్ బాబు సస్పెన్షన్


