హైదరాబాద్: 28°C
తెలంగాణ

NITలో DBT-Bio CARE ఫెలోషిప్‌కు ఆహ్వానం

WGL: NIT WGL బయోటెక్నాలజీ విభాగంలోని బయోప్రాసెస్ డెవలప్‌మెంట్ ల్యాబ్లో DBT-BioCARE ఫెలోషిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో PHD పూర్తి చేసిన మహిళా పరిశోధకులు అర్హులు. సస్టైనబుల్ బయోప్రాసెస్, సింథటిక్ బయాలజీ, మెటబాలిక్ ఇంజినీరింగ్ అంశాల్లో పరిశోధనకు అవకాశం ఉంది. దరఖాస్తులకు చివరి తేదీ OCT 8గా పేర్కొన్నారు.