భూ భారతి పోర్టల్ సర్వర్ నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచే వేచి చూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ సమస్యపై అధికారులు ముందే సమాచారం ఇవ్వాలని, పెండింగ్ రిజిస్ట్రేషన్లను వెంటనే పూర్తి చేయాలని బాధితులు కోరుతున్నారు.
తెలంగాణ
భూ భారతి సర్వర్ డౌన్


