హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలి'

RR: జాతీయ జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టకపోవడం వల్ల బీసీలు తమ హక్కులను కోల్పోతున్నారని టీపీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్ వీర్లపల్లి శంకరయ్య మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వెనుకబడిన కులాల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను వెంటనే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.