హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన

VKB: తాండూరు మదీనా కాంప్లెక్స్‌లో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఓటునమోదు చేసుకోవాలని గ్రాడ్యుయేట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు న్యాయవాది జిలాని సూచించారు. త్వరలో మండల కేంద్రాల్లోనూ అవగాహనకార్యక్రమాలు నిర్వహిస్తామని తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్.అశోక్ తెలిపారు.