హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి వేడుకలు రద్దు..!

NRML: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్మాణాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కళాక్షేప మండపాన్ని తొలగించడంతో సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించకూడదని ఆలయ అధికారులు నిర్ణయించారు.