హైదరాబాద్: 28°C
తెలంగాణ

లింగంపేట బస్టాండ్‌లో పోలీసుల అవగాహన కార్యక్రమం

KMR: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు లింగంపేట బస్టాండ్ ఆవరణలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ & డ్రైవింగ్‌కు పాల్పడవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దు అన్నారు