ఆదిలాబాద్ డిప్యూటీ జైలర్ ప్రకాష్‌పై శుక్రవారం సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీఐజీ సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించాడని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
డిప్యూటీ జైలర్ సస్పెండ్


