JGL: జగిత్యాల బస్‌స్టేషన్ టీమ్ నిజాయితీ చాటుకున్నారు. కాజీపేటకు చెందిన ప్రవీణ్ వరంగల్‌లో నిజామాబాద్ డీలక్స్ బస్సు ఎక్కాడు. మార్గమధ్యలో హుజూరాబాద్‌లో దిగగా బస్సు వెళ్లిపోయింది. అందులో రూ.80వేల నగదు, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగ్ ఉంది. ప్రవీణ్ సమాచారంతో అప్రమత్తమైన జగిత్యాల బస్‌స్టేషన్ టీం.. బస్సును తనిఖీ చేసి నగదు, బ్యాగ్‌ను ప్రయాణికుడికి అందజేశారు.
తెలంగాణ
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. ప్రయాణికుడికి నగదు అప్పగింత


