హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నగరంలోని ఇండోర్ స్టేడియంలో కరాటే అండర్‌-14, 17 ఎంపిక పోటీలు నిర్వాహణ
★ జడ్చర్ల, మిడ్జిల్ మండలాల నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిరుధ్
★ వేముల గ్రామంలో ప్రవళిక అత్యాచారం, హత్య ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ
★ ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటించడం దసరా కానుక కాదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్