ADB: ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ మైదానంలో ‘పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్–2026’ ఘనంగా ప్రారంభయ్యాయి. ఎంపీ గోడం నగేష్, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఒత్తిడిని జయించేందుకు పోలీసులకు క్రీడలు ఎంతో అవసరమని... శాఖలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్న ఎస్పీని ఎంపీ ప్రశంసించారు.
తెలంగాణ
పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం


