VKB: మోమిన్పేట మండలం చిన్న కోల్కొంద గ్రామంలో సర్పంచ్ బసెట్టి విశాల, సంగమేశ్వర్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి గ్రామ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామచంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి ఇందిర, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి'


