హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు

HYD: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేశ్‌ విచారణలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. 16 ఏళ్ల ఆర్మీ సర్వీస్ ఉన్న ఇతనికి అదనపు సర్వీస్ లభించకపోవడంతో అసంతృప్తి చెందాడు. 2022లో కోల్‌కతాలో పరిచయమైన స్మగ్లర్ల ద్వారా రూ.10 వేలకు తుపాకీ కొని, దారి దోపిడీలకు ప్లాన్ చేశాడు. అనంతరం, పక్కా ప్లాన్‌తో ఆయుదాల చోరీకి పాల్పడ్డాడు.