NLG: తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇందుర్తి గ్రామానికి చెందిన గిరి యాదయ్య రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన సిఐటియు నాయకులు, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్ యూనియన్ అధ్యక్షునిగా గిరి యాదయ్య


