ASF: ఆసిఫాబాద్ కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా.. రాజంపేట గ్రామ పంచాయతీ కార్మికులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ సన్మానించారు. అరటిపండ్లు, తమలపాకులు అందించి శాలువాలతో సత్కరించారు.
తెలంగాణ
గ్రామ పంచాయతీ కార్మికులను సన్మానం


