హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుదైన పిల్లి జాతి జంతువు

NZB : ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో అరుదైన పిల్లి జాతికి చెందిన జంతువు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలను చూసిన పిల్లి భయంతో విద్యుత్ స్తంభం ఎక్కింది. విద్యుత్ శాఖ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా కిందికి దించి అడవిలోకి వదిలారు.