HYD: జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులు గాంధీ భవన్‌ను ముట్టడించారు. ఈ జీవో వల్ల స్థానికత దెబ్బతింటోందని, బదిలీల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఉద్యోగ సంఘాలు గాంధీ భవన్ ముట్టడి


