NGKL: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకులకు పెద్దపులి దర్శనమిచ్చింది. గుండం సమీపంలో సఫారీకి వెళ్లిన పర్యాటకుల కంటపడిన పులి కొద్దిసేపు అక్కడ సంచరించింది. దీంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ సెల్‌ఫోన్లలో దృశ్యాలను చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.
తెలంగాణ
VIDEO: పర్యాటకులకు పులి కనువిందు


