హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోంరెడ్డిపల్లిలో VGPP గ్రామసభ

VKB: గాంధీ జయంతి పురస్కరించుకొని బోంరెడ్డిపల్లిలో సర్పంచ్ పుట్టి ఎల్లమ్మ అధ్యక్షతన 'వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక' (VGPP) గ్రామసభ జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మడపతి శివ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.