BHNG: రాజాపేట మండలం నర్సాపురం గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో మహిళా భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. నర్సాపురం గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎమ్మ శిరీష నాగరాజు, పంచాయతీ కార్యదర్శి మమత, ఉప సర్పంచ్ నారపాక కరుణాకర్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ


