WPN: వీపనగండ్ల మండలంలోని వల్లభాపూర్ వద్ద సింగోటం–గోపాలదిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పునఃప్రారంభించారు. పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ పూర్తయితే రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
లింక్ కెనాల్ పనులు పునఃప్రారంభించిన మంత్రి జూపల్లి


