హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలని పాదయాత్ర

ASF: రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వాంకిడి మండలం బంబర గ్రామానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ వరకు తమ పాదయాత్రను ప్రారంభించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు.