JN: జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ సెంటర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి సింగారపు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: వ్యవసాయ కార్మిక సంఘం నిరసన


