హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల సమస్యలపై నిరసన

JN: జనగామ పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద TUWJ (IJU) ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం నిరసన చేపట్టారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. నూతన మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు రక్షణచట్టం,వేజ్‌బోర్డు,ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.