NZB: కాస్బాగ్ తండాలో గాంధీ జయంతి పురస్కరించుకొని VBG-RAM-G గ్రామసభను శుక్రవారం నిర్వహించారు. 2026-27, 2027-28, 2028-29 సంవత్సరాల గ్రామాభివృద్ధి ప్రణాళిక గురించి సభలో చర్చించారు. VBG-RAM-G 375 రకాల పనులను కార్యదర్శి సురేశ్ చదివి వినిపించారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు.
తెలంగాణ
కాస్బాగ్ తండాలో VBG-RAM-G గ్రామసభ


