JN: జనగామ మండలం చీటకోడూరు రైతు వేదికలో MCP కార్యక్రమం కింద 15 మంది రైతులకు పత్తి సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్ విత్తనాలు శుక్రవారం పంపిణీ చేశారు. వ్యవసాయ విస్తరణ అధికారి గిరిరాజు అనిల్‌కుమార్ సమగ్ర పంట యాజమాన్యం, దగ్గర మొక్కల వరుసల పద్ధతి, సమతుల్య పోషక యాజమాన్యం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పత్తి రైతులకు ఇన్‌పుట్స్ పంపిణీ చేసిన విత్తనాలు


