హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ

NZB: భీమ్‌గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో గర్భిణులకు అందుతున్న ఏఎన్‌సి పరీక్షలు, వైద్య సేవలు, 24 గంటల ప్రసవ సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పాత, కొత్త ఓపీ రిజిస్టర్లు, డ్యూటీ రోస్టర్ రికార్డులను తనిఖీ చేశారు.