SRPT: సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వి. సునీత ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ఆర్‌ఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని 7 డిపోలలోనూ ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని సూచించారు.
తెలంగాణ
సూర్యాపేట-హైదరాబాద్ బస్సులు


