NZB: లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పట్టణ అధ్యక్షుడు అంకు దాము, ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, నాయకుడు పాషా అన్నారు. సంపూర్ణ అర్హత కలిగిన వారికే ఇళ్లు కేటాయించామన్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. లబ్ధిదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.
తెలంగాణ
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు డబ్బులు ఇవ్వొద్దు


