హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సరిత రెడ్డి

NZB: తెలంగాణ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కాటిపల్లి సరిత రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. సరిత రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. నిజామాబాద్ జిల్లాలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.