హైదరాబాద్: 28°C
తెలంగాణ

డికంపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

NZB: డికంపల్లిలో మాక్లూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ బొర్రల అశోక్, ప్రవీణ్ శుక్రవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, రైతులు వీటిని వినియోగించుకుని మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిన్న తదితరులు పాల్గొన్నారు.