హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటి స్థల వివాదంపై విచారణకు విజ్ఞప్తి

SDPT: అక్కన్నపేట మండలం చౌటకుంట తండాలో ఇంటి స్థల వివాదంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని భూక్య అంబి అధికారులను కోరారు. ఇంటి నంబర్‌ 2-70కు సంబంధించి 2023లో భూక్య లాల్‌నాయక్‌ నుంచి నోటరీ పత్రాలు పొందినట్లు తెలిపారు. అయితే కొందరు సోషల్‌ మీడియాలో సదరు ఇంటిపై హక్కు ఉందంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.