RR: గుల్బర్గా వెళ్తూ హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆగారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ తదితరులు మల్లికార్జున ఖర్గేకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత సమన్వయం, భవిష్యత్తు కార్యచరణ, తదితర పలు విషయాలపై చర్చించినట్లుగా సమాచారం.
తెలంగాణ
VIDEO: ఖర్గేకు స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్


