HYD: గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపులు మూసివేసిన సమయంలో అక్రమంగా IMFL మద్యం విక్రయిస్తున్న 29 ఏళ్ల అర్జున్ సింగ్‌ను గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. లేబర్ అడ్డా వద్ద అతడి నుంచి 20 మద్యం బాటిళ్లు (2.40 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.
తెలంగాణ
గాంధీ జయంతి రోజు అక్రమ మద్యం విక్రయం


