హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

MDCL: శామీర్‌పేట్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొని బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, నాయకులు బంగారి శృతి, మోహన్‌రెడ్డి, సమా రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.