హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శంకర్

NGKL: పదర మండలంలోని ఉడిమిళ్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు శంకర్ మాదిగను ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.