MDCL: బాచుపల్లి 2BHK డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి కేక్ కట్ చేశారు. పేదల సొంతింటి కలను కేసీఆర్ సాకారం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మూడేళ్లు


