హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు రిఫరీగా గణేష్

NLG: మండల కేంద్రానికి చెందిన ఎరుకల గణేష్‌ జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు జరిగే 45వ సబ్‌ జూనియర్స్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ జాతీయ స్థాయి పోటీల్లో రిఫరీగా ఎంపికయ్యారు. పోటీలకు ఎంపికైన గణేష్‌ను క్రీడాకారులు, గ్రామస్తులు అభినందించారు.