NRPT: జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా క్రీడా పోటీలను తిలకించింది. వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఆసియా క్రీడలను వీక్షించిన మంత్రి వాకిటి శ్రీహరి


