NZB: అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో జేఏసీ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ డిపో వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత, 2025 వేతన సవరణతో పాటు పే స్కేల్ సాధనకు పోరాడుతామని చెప్పారు.
తెలంగాణ
ఆర్టీసీ ఎన్నికల్లో జేఏసీ కూటమిని గెలిపించండి


