SRDD: పోలీస్‌స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా గడ్డపోతారం మున్సిపాలిటీకి చెందిన 11 గ్రామాలను బొల్లారం PS నుంచి జిన్నారం పోలీస్‌స్టేషన్ పరిధిలోకి చేర్చినట్లు పోలీసులు తెలిపారు. జీవో ఎంఎస్ నం.85, 88 ప్రకారం ఖాజిపల్లి, గూడెం, గొల్లగూడెం, గడ్డపోతారం, చెట్లపోతారం, అలీనగర్, కిస్తాయిపల్లి, దాచారం తదితర గ్రామాలు జిన్నారం పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీస్‌స్టేషన్ పరిధుల పునర్వ్యవస్థీకరణ


