హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాపింగ్‌ మాల్‌ వద్ద ట్రాఫిక్‌ అంతరాయం

SRPT: చెన్నై షాపింగ్‌ మాల్‌ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు రహదారి ఆక్రమణల వల్ల తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల నిలుపుదలకు సరైన స్థలం లేకపోవడంతో సమస్యలు ఎక్కవవుతెన్నాయని. అధికారులు స్పందించి మంజూరైన ప్లాన్‌, పార్కింగ్‌‌ నిబంధనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.