హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరుగులో పందెంలో సత్తా.. రాష్ట్రస్థాయికి ఎంపిక

RR: కాకునూరుకు చెందిన అక్షయ 3 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. పాలమాకుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆమె హైజంప్‌లోనూ రాణించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జీ.అనిత అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.