HYD: ఇన్ని రోజులు హైదరాబాద్‌లో ఇంటి కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డామని నాంపల్లి నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లబ్ధిదారు పేర్కొన్నారు. పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని తెలిసి రూ.10 వేల డీడీ కట్టామని, అదృష్టం కొద్ది ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇల్లు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మా కల నెరవేరుతుంది..లబ్ధిదారు హర్షం


