NLG: మాజీ సీఎం కేసీఆర్ హయాంలో బ్రాహ్మణులు అన్ని విధాలుగా గౌరవించబడ్డారని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేసి సమాజంలో వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కేసీఆర్ హయాంలో బ్రాహ్మణులకు న్యాయం


